మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Durga Saptashati Purva Nyasa – సప్తశతీ మాలామంత్రస్య పూర్వన్యాసః


సప్తశతీ ప్రథమ-మధ్యమ-ఉత్తమ-చరిత్రస్థ మంత్రాణాం, బ్రహ్మ-విష్ణు-రుద్రాః ఋషయః, గాయత్ర్యుష్ణిగనుష్టుభశ్ఛందాసి, శ్రీమహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యో దేవతాః, నందా-శాకంభరీ-భీమాః శక్తయః, రక్తదంతికా-దుర్గా-భ్రామర్యో బీజాని, అగ్ని-వాయు-సూర్యాస్తత్త్వాని, ఋగ్యజుఃసామవేదా ధ్యానాని, మమ సకలకామనాసిద్ధయే మహాకాలీ-మహాలక్ష్మీ-మహాసరస్వత్యాత్మక శ్రీచండికాపరమేశ్వరీ ప్రీత్యర్థే జపే వినియోగః |

|| అథ న్యాసః ||

కరన్యాసః –
ఓం ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా ||
అంగుష్ఠాభ్యాం నమః |

ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ||
తర్జనీభ్యాం నమః |

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే |
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి ||
మధ్యమాభ్యాం నమః |

ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యంతఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ ||
అనామికాభ్యాం నమః |

ఓం ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తేఽంబికే |
కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః ||
కనిష్ఠికాభ్యాం నమః |

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమోఽస్తు తే ||
కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః –
ఓం ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా |
శంఖినీ చాపినీ బాణభుశుండీ పరిఘాయుధా ||
హృదయాయ నమః |

ఓం శూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే |
ఘంటాస్వనేన నః పాహి చాపజ్యానిఃస్వనేన చ ||
శిరసే స్వాహా |

ఓం ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాం చ చండికే రక్ష దక్షిణే |
భ్రామణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి ||
శిఖాయై వషట్ |

ఓం సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే |
యాని చాత్యంతఘోరాణి తై రక్షాస్మాంస్తథా భువమ్ ||
కవచాయ హుమ్ |

ఓం ఖడ్గశూలగదాదీని యాని చాస్త్రాణి తేఽంబికే |
కరపల్లవసంగీని తైరస్మాన్ రక్ష సర్వతః ||
నేత్రత్రయాయ వౌషట్ |

ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |
భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే నమోఽస్తు తే ||
అస్త్రాయ ఫట్ |

భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానమ్ –
విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కంధస్థితాం భీషణాం
కన్యాభిః కరవాలఖేటవిలసద్ధస్తాభిరాసేవితామ్ |
హస్తైశ్చక్రగదాసిఖేటవిశిఖాంశ్చాపం గుణం తర్జనీం
బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే ||

లమిత్యాది పంచపూజా –
లం పృథివీతత్త్వాత్మికాయై చండికాయై నమః గంధం పరికల్పయామి |
హం ఆకాశతత్త్వాత్మికాయై చండికాయై నమః పుష్పం పరికల్పయామి |
యం వాయుతత్త్వాత్మికాయై చండికాయై నమః ధూపం పరికల్పయామి |
రం తేజస్తత్త్వాత్మికాయై చండికాయై నమః దీపం పరికల్పయామి |
వం అమృతతత్త్వాత్మికాయై చండికాయై నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
సం సర్వతత్త్వాత్మికాయై చండికాయై నమః సర్వోపచారాన్ పరికల్పయామి |

 



"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.